RAPO22: న్యూ ఇయర్ సందర్భంగా RAPO22 అప్డేట్..! 5 d ago

featured-image

ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న RAPO22 నుండి అప్డేట్ రానుంది. నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1న ఉదయం 10.35 గంటలకు అప్డేట్ రానున్నట్లు మూవీ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తెలిపారు. ఈ మూవీ లో రామ్ కు జంటగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్నారు. ఈ మూవీ కి మహేష్ బాబు పచ్చిగొల్ల దర్శకత్వం వహించగా తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్స్ వివేక్ శివ, మెర్విన్ సోలమన్ సంగీతం అందిస్తున్నారు.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD